most beautyfull article in our india

మేఘాలలో ఏమున్నదో తొంగి చూద్దాము దొంగలా..
ఆకాశమే అరచేతితో అందుకుందాము హాయిగా...
సూర్యుడు మనవడెే, ఆ చంద్రుడు  మనవాడే, చుక్కల లోకంలో సిరివెన్నెల మనమవుదా౦,
నీలి మేఘాల నీడలో, గోల చేద్దాము సరదాగా,
విరిసె ఇంద్రధనస్సులా, సీతాకోక చిలుకలా..
ఎగిరే వయస్సు ఇప్పుడే, మనదెే భావి భారతం.
                                            written by
                                             sumithra

No comments:

Post a Comment

Please follow my blog

most beautyfull article in our india

మేఘాలలో ఏమున్నదో తొంగి చూద్దాము దొంగలా.. ఆకాశమే అరచేతితో అందుకుందాము హాయిగా... సూర్యుడు మనవడెే, ఆ చంద్రుడు  మనవాడే, చుక్కల లోకంలో సిరివెన...