మేఘాలలో ఏమున్నదో తొంగి చూద్దాము దొంగలా..
ఆకాశమే అరచేతితో అందుకుందాము హాయిగా...
సూర్యుడు మనవడెే, ఆ చంద్రుడు మనవాడే, చుక్కల లోకంలో సిరివెన్నెల మనమవుదా౦,
నీలి మేఘాల నీడలో, గోల చేద్దాము సరదాగా,
విరిసె ఇంద్రధనస్సులా, సీతాకోక చిలుకలా..
ఎగిరే వయస్సు ఇప్పుడే, మనదెే భావి భారతం.
written by
sumithra
ఆకాశమే అరచేతితో అందుకుందాము హాయిగా...
సూర్యుడు మనవడెే, ఆ చంద్రుడు మనవాడే, చుక్కల లోకంలో సిరివెన్నెల మనమవుదా౦,
నీలి మేఘాల నీడలో, గోల చేద్దాము సరదాగా,
విరిసె ఇంద్రధనస్సులా, సీతాకోక చిలుకలా..
ఎగిరే వయస్సు ఇప్పుడే, మనదెే భావి భారతం.
written by
sumithra